దాదంవారిపల్లెకు చేరుకున్న వైయ‌స్‌ జగన్‌

చిత్తూరు: ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాదంవారిప‌ల్లెకు కొద్దిసేప‌టి క్రిత‌మే చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా రైతులు త‌మ స‌మ‌స్య‌లు వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ..మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక రైతు భ‌రోసా కింద ప్ర‌తి ఏటా ప్ర‌తి రైతుకు రూ.12,500 చెల్లిస్తామ‌ని హామీ ఇచ్చారు.
Back to Top