బోరెడ్డివారికోటలో ప్ర‌జ‌ల‌తో మ‌మేకం


చిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బోరెడ్డివారికోట‌లో ప్ర‌జ‌ల‌తో మ‌మేకమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా స్థానికుల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. మ‌న ప్ర‌భుత్వం రాగానే అక్కాచెల్లెమ్మ‌ల‌కు అండ‌గా ఉంటాన‌ని, డ్వాక్రా రుణాలు నాలుగు విడ‌త‌ల్లో మాఫీ చేసి ఆ డ‌బ్బులు మీ చేతికే ఇస్తాన‌ని మాట ఇచ్చారు.  రైతుల‌ను అన్ని విధాల ఆదుకుంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు.
Back to Top