నల్లసింగయ్యగారిపల్లిలో జెండా ఆవిష్కరణ


అనంత‌పురం: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం నల్లసింగయ్యగారిపల్లిలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దృష్టికి గ్రామ‌స్తులు ప‌లు స‌మ‌స్య‌లు  తీసుకెళ్లారు. రైతులు, డ్వాక్రా మ‌హిళ‌లు త‌మ రుణాలు మాఫీ కాలేద‌ని ఫిర్యాదు చేశారు.
Back to Top