పుల్లలపాడులోకి గ్రామంలో జననేత

జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజా సంకల్పయాత్ర  గోపాలపురం నియోజకవర్గం
దూబచర్ల పుల్లల పాడు గ్రామాల్లో కొనసాగుతోంది. పుల్లలపాడు లో గ్రామస్తులు
పెద్ద  ఎత్తున స్వాగతం పలికారు. ఈ గ్రామంలో
కూడా వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు తమ గోడును వినిపించుకున్నారు. మరి
కాసేపట్లో పాదయాత్ర నల్లజర్ల గ్రామంలోకి ప్రవేశించనుంది. అక్కడ ఏర్పాటు చేసిన
బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.

Back to Top