పీటీ కండ్రిగ చేరుకున్న వైయస్‌ జగన్‌

నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 69వ రోజులు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పెళ్లకూరు మండలం మీదుగా జననేత పీటీ కండ్రిగ చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు పీటీ కండ్రిగ గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారి సమస్యలు చెప్పుకొని, న్యాయం చేయాలని కోరారు. 
 
Back to Top