ఎర్రగుంట్లకు పోటెత్తిన జనం

వైయస్ఆర్ జిల్లాః వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఎర్రగుంట్లకు చేరుకుంది. కిక్కిరిసిన జనంతో ఎర్రగుంట్ల జనసంద్రమైంది. వైయస్ జగన్ కు మద్దతుగా వేలాది మంది ప్రజలు కదం తొక్కారు. వైయస్ జగన్ ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలికి చేరుకున్నారు. కాసేపట్లో ప్రసంగిస్తారు.

Back to Top