ఎంపీ స్వగ్రామంలో జననేతకు బ్రహ్మరథం

తూర్పు గోదావరి: కాకినాడ ఎంపీ తోట నరసింహులు స్వగ్రామంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జననేతకు వీరవరం గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎంపీ భార్య సర్పంచ్‌గా ఉన్నా స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ ఇంట్లో పని మనుష/లు, టీడీపీ కార్యకర్తలకే పథకాలు మంజూరు చేస్తున్నారని చెప్పారు. 
 
Back to Top