వెంక‌ట‌రామ‌న్న గూడెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ శ‌నివారం భోజ‌న విరామం అనంత‌రం  వైయ‌స్‌ఆర్‌ హార్టికల్చర్‌ యునివర్సిటీ, తెలికిచర్ల క్రాస్‌ నుంచి వెంకటరామన్న గూడెం చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. త‌మ స‌మ‌స్య‌ల‌ను రాజ‌న్న బిడ్డ దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించాల‌ని కోరారు. వారికి నేనున్నా భరోసానిస్తూ జననేత అడుగులు ముందుకు వేస్తున్నారు.  
Back to Top