వెంకటగిరి క్రాస్‌ రోడ్డుకు చేరుకున్న వైయస్‌ జగన్‌

కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కొద్దిసేపటి క్రితమే వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వెంకటగిరి క్రాస్‌ రోడ్డుకు చేరుకున్నారు. ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు ముద్దవరం గ్రామంలో 200 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ జెండాను వైయస్‌ జగన్‌ ఆవిష్కరించి, మొక్కలు నాటారు.
 
Back to Top