వెల్పూరులో ఘ‌న స్వాగ‌తం

ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వెల్పూరు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి స్థానికులు, పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. గ్రామవీధుల‌న్నీ పార్టీ జెండాల‌తో అలంక‌రించి, దారి పొడ‌వునా పూల‌వ‌ర్షం కురిపించారు. వైయ‌స్ జ‌గ‌న్‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు యువ‌త పోటీ ప‌డ్డారు. మ‌హిళ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌పై అర్జీలు అంద‌జేశారు.
Back to Top