వెల్లమిల్లి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

ప‌శ్చిమ గోదావ‌రి జి ల్లా: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ కొద్ది సేప‌టి క్రిత‌మే వెల్ల‌మిల్లి గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాజ‌న్న బిడ్డ‌కు స్థానికులు, పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం రైతులు త‌మ‌కు గిట్టుబాటు ధ‌ర‌లు లేవ‌ని ప్ర‌తిప‌క్ష నేత‌కు ఫిర్యాదు చేశారు.
Back to Top