వెలంపాలెంలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం


 
తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ గురువారం ద్రాక్షారామం నుంచి పాద‌యాత్ర ప్రారంభించి వెలంపాలెం చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత‌కు స్థానికులు, పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. త‌మ అభిమాన నేత వ‌చ్చార‌ని స్థానికులు ప‌నులు మానుకొని, ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లికారు. రాజ‌న్న బిడ్డ‌కు త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. వారంద‌రికీ వైయ‌స్ జ‌గ‌న్ ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు.
Back to Top