వీర‌వాస‌రం నుంచి పాద‌యాత్ర పునఃప్రారంభం


ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర 174వ రోజు మ‌ధ్యాహ్న భోజ‌న విరామం అనంత‌రం వీర‌వాస‌రం గ్రామం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర పునఃప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి తాము పండించిన ఏ పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top