వల్లభరావుపాలెంలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం


గుంటూరు : వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర వల్లభరావుపాలెం చేరుకుంది. వైయ‌స్‌ జగన్‌కు వల్లభరావుపాలెం గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంత‌రం త‌మ స‌మ‌స్య‌లు జ‌న‌నేత‌కు వివ‌రించారు.
Back to Top