పార్టీ జెండా ఆవిష్క‌ర‌ణ‌

ఒంగోలు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వలేటివారిపాలెంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఆవిష్కరించారు. గ్రామానికి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.
Back to Top