వడ్లమూడిలో స‌మ‌స్య‌ల వెల్లువ‌


గుంటూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి వ‌డ్ల‌మూడి గ్రామంలో స‌మ‌స్య‌లు స్వాగ‌తం ప‌లికాయి. గ్రామంలో క‌నీస మౌలిక స‌దుపాయాలు క‌రువ‌య్యాయ‌ని స్థానికులు జ‌న‌నేత దృష్టికి తీసుకెళ్లారు. మ‌రో ఏడాదిలో మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top