ఉప్పులూరు క్రాస్‌ రోడ్డుకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉప్పులూరు క్రాస్‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత‌కు ప‌లువురు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఉప్పులూరు మ‌హిళ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ గ్రామంలో తీవ్ర నీటి స‌మ‌స్య ఉంద‌ని, ప‌రిష్క‌రించాల‌ని కోరారు.
Back to Top