ఉలపల్లిలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం

తూర్పు గోదావ‌రి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఉలపల్లి గ్రామానికి చేరుకుంది. ఈ సంద‌ర్భంగా  నియోకవర్గ ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు జ‌న‌నేత‌కు ఘన స్వాగతం పలికారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.
Back to Top