ఊలపల్లి చేరుకున్న వైయస్‌ జగన్‌


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఊలపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరిని వైయస్‌జగన్‌ ఆప్యాయంగా పలకరిస్తూ వారి బాధలు ఓపికతో వింటున్నారు.
 
Back to Top