ఉచిలి నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం


తూర్పు గోదావ‌రి:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు తూర్పు గోదావ‌రి జిల్లాలో విశేష స్పంద‌న ల‌భిస్తోంది. గురువారం మ‌ధ్యాహ్నం భోజ‌న విరామం అనంత‌రం ఉచిలి నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.
Back to Top