కాసేపట్లో తునిలో బహిరంగ సభ

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాసేపట్లో తునిలో ఏర్పాటు చేసిన బహింరగ సభ ప్రారంభం కానుంది. తుని పట్టణంలో ప్రవేశించిన జననేతకు స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. పట్టణమంతా పార్టీ జెండాలు, ఫ్లేక్సీలతో నిండిపోయింది. బహిరంగ సభకు అధిక సంఖ్యలో జనం తరలిరావడంతో కిటకిటలాడుతోంది.

Back to Top