కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర మధ్యాహ్నంకు తొగరచేడు గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను వైయస్ జగన్‌కు వివరించారు. పలువురు మహిళలు తమకు డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.