తాడేపల్లిగూడెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

పశ్చిమ గోదావ‌రి:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా కొద్ది సేప‌టి క్రితం వైయ‌స్ జ‌గ‌న్ తాడేప‌ల్లి గూడెం చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నాయ‌కులు, స్థానికులు జ‌న‌నేత‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. మ‌రి కాసేప‌ట్లో మార్కెట్ సెంట‌ర్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు.
Back to Top