తలుపులపల్లెలో జననేతకు ఆత్మీయ స్వాగతం

చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తలుపులపల్లె గ్రామానికి చేరుకున్న వైయస్‌ జగన్‌కు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. రహదారిపై పూలతో ముగ్గులు వేసి తమ అభిమాన నేతపై పూలవర్షం కురిపించారు.
 
Back to Top