తాళ్లూరు చేరుకున్న వైయస్‌ జగన్‌

ప్రకాశం: దర్శి నియోజకవర్గం చేరుకున్న వైయస్‌ జగన్‌ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కొ్రరపాటివారిపాలెం మీదుగా తాళ్లూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా తాళ్లూరు గ్రామ ప్రజలు జననేతకు ఘనస్వాగతం పలికారు. 
Back to Top