తలతాడితిప్పలో జననేతకు ఘన స్వాగతం

పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తలతాడితిప్ప చేరుకున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి పార్టీ శ్రేణులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ రుణాలు మాఫీ కాలేదని, పింఛన్లు, రేషన్‌ కార్డులు ఇవ్వాలంటే జన్మభూమి కమిటీలు లంచం అడుగుతున్నారని ఫిర్యాదు చేశారు. 
 
Back to Top