సింగాయపాలెంలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం


తూర్పు గోదావ‌రి జిల్లా:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కొద్దిసేప‌టి క్రితం వైయ‌స్ జ‌గ‌న్  సింగాయపాలెం చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు, పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగతం ప‌లికారు. గ్రామ‌స్తులు తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రిస్తున్నారు. టీడీపీ దొంగ దీక్ష‌ల‌ను న‌మ్మ‌మ‌ని, మీ వెంటే ఉంటామ‌ని ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌తో చెబుతున్నారు.
Back to Top