శోభనాపురం అడ్డరోడ్డు వద్ద జననేతకు ఘన స్వాగతం


కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్ర ద్వారా నూజివీడు నియోజకవర్గంలోని అడుగుపెటిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఎమ్మెల్యే మేకప్రతాప్‌ అప్పారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, స్థానికులు శోభనాపురం అడ్డరోడ్డు వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శోభనాపురం అడ్డరోడ్డు జనంతో కిక్కిరిసిపోయింది. జననేతతో కలవాలని, కరచాలనం చేయాలని స్థానికులు ఆసక్తికనబరిచారు. ప్రతి ఒక్కరిని వైయస్‌ జగన్‌ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. 
 
Back to Top