షేక్‌షావలి దర్గాకు చేరుకున్న జ‌న‌నేత‌

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం 10 గంట‌ల స‌మ‌యంలో క‌ర్నూలు జిల్లా డోన్ నియోజ‌కవ‌ర్గంలోని షేక్‌షావలి దర్గాకు చేరుకున్నారు. ఉద‌యం గోరుగుట్ట గ్రామం నుంచి ప్రారంభ‌మైన జ‌న‌నేత పాద‌యాత్ర బేతంచెర్ల మండ‌లంలో కొన‌సాగుతోంది. ద‌ర్గాకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు.
Back to Top