సీతారాంపురం చేరుకున్న వైయ‌స్‌ జగన్‌

విజ‌య‌వాడ‌:  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన వైయ‌స్‌ జగన్‌ విజయవాడలోని సీతారాంపురానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు, పార్టీ నాయ‌కులు జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  

తాజా ఫోటోలు

Back to Top