సంగం జాగర్లమూడిలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం


గుంటూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు అడుగడుగునా ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. శ‌నివారం ఉద‌యం శేకూరు శివారు నుంచి 130వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం కాగా సంగం జాగ‌ర్ల‌మూడి గ్రామంలో జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు పార్టీ నాయ‌కులు, గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

తాజా వీడియోలు

Back to Top