రాజుపేట‌లో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం


కృష్ణా జిల్లా: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో రాజుపేట గ్రామానికి చేరుకున్న జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు పార్టీ నాయ‌కులు, స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వైయ‌స్ జ‌గ‌న్ రాక‌తో గ్రామంలో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. వేలాదిగా వైయ‌స్ జ‌గ‌న్‌తో క‌లిసి పాద‌యాత్ర‌గా సాగుతున్నారు. ప్ర‌జ‌లు త‌మ క‌ష్టాల‌ను రాజ‌న్న బిడ్డ‌కు వివరిస్తున్నారు.
Back to Top