రాజుపాలెంలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం


తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రాజుపాలెంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా స్థానికులు రాజ‌న్న బిడ్డ‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. చంద్ర‌బాబు పాల‌న‌లో ఒక్క పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేద‌ని, వ్య‌వ‌సాయం చేయ‌డ‌మే మానేశామ‌ని వాపోయారు. వారికి వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
Back to Top