రాజ‌మండ్రిలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం

తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి  కొద్దిసేప‌టి క్రిత‌మే రాజ‌మండ్రి న‌గ‌రంలో అడుగుపెట్టారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 187వ రోజు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు శివారు నుంచి ప్రారంభం కాగా, మ‌ధ్యాహ్నం భోజ‌న విరామం అనంత‌రం  రాజ‌మండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై అశేష జ‌న‌వాహినిని మ‌ధ్య వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర సాగింది. రాజ‌మండ్రిలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది..  గోదావ‌రిలో 600 ప‌డ‌వల‌తో మ‌త్స్య‌కారులు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. 
Back to Top