పీవీ పురంలో స‌మ‌స్య‌ల వెల్లువ‌


చిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా రామ‌చంద్రాపురం మండ‌లంలో పీవీ పురం గ్రామానికి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి ప‌లు స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. గ్రామంలో అంత‌ర్గ‌త ర‌హ‌దారులు అధ్వాన్నంగా ఉన్నాయ‌ని, తాగునీరు, సాగునీటికి తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నామ‌ని వాపోయారు. అన్ని అర్హ‌త‌లు ఉన్నా..పింఛ‌న్లు ఇవ్వ‌డం లేద‌ని జ‌న‌నేత‌కు ఫిర్యాదు చేశారు.
Back to Top