ప్రకాశరావుపాలెంలో జననేతకు ఘన స్వాగతం


ప.గో జిల్లా: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర ద్వారా బయలుదేరిన వైయస్‌ జగన్‌ కు పశ్చిమ గోదావరి జిల్లా ప్రకాశరావుపాలెంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను వైయస్‌ జగన్‌కు వివరించారు. అంతకు ముందు గ్రామంలో ఏర్పాటు చేసిన గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో జననేత పాల్గొని ప్రసంగించారు.
 
Back to Top