పొన్నూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర

గుంటూరు:   వైయ‌స్ జగన్ చేప‌ట్టిన‌ ప్రజాసంకల్పయాత్ర పొన్నూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయనకు సాదర స్వాగతం లభించింది. ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా త‌ర‌లివ‌చ్చి వైయ‌స్‌జ‌గ‌న్‌కు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. త‌న‌ను క‌లిసిన వారికి వైయ‌స్ జ‌గ‌న్ న‌వర‌త్నాల గురించి వివరిస్తూ అండ‌గా ఉంటాన‌ని భ‌రోసా క‌ల్పిస్తున్నారు.
Back to Top