పేరూరుపేటలో సమస్యల వెల్లువ


తూర్పుగోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన  ప్రజా సంకల్ప యాత్ర నిర్వీరామంగా కొనసాగుతోంది. పేరూరుపేటకు చేరుకున్న వైయస్‌ జగన్‌కు సమస్యలు స్వాగతం పలికాయి. గ్రామంలో మౌలిక సదుపాయాలు కరువయ్యాయని, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని వాపోయారు. వారిందరికి వైయస్‌ జగన్‌ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
 
Back to Top