పెనుమాకలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం


గుంటూరు: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పెనుమాక చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. అనంత‌రం స్థానికులు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చాక న‌వ‌ర‌త్నాల‌తో అన్ని వ‌ర్గాల‌కు మేలు చేస్తాన‌ని భ‌రోసా క‌ల్పించారు.  
Back to Top