పెన్నాడ చేరుకున్న జ‌న‌నేత‌


ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పెన్నాడ గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మ‌హిళ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి తాగునీటిని బాటిల్‌లో తీసుకొచ్చి చూపించారు. మంచినీరు అంద‌డం లేద‌ని, క‌లుషిత నీటిని తాగి రోగాల బారీన ప‌డుతున్నామ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మ‌రో ఏడాది ఓపిక ప‌డితే రాజ‌న్న రాజ్యం వ‌స్తుంద‌ని జ‌న‌నేత హామీ ఇచ్చారు.
Back to Top