పెద్దూరులో వైయ‌స్‌ జగన్‌కు ఘనస్వాగతం


చిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా పెద్దూరుకు చేరుకున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. స్థానిక మ‌హిళ‌లు జ‌న‌నేత‌కు హార‌తి ఇచ్చి ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా స్థానికుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ మ‌మేక‌మై వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.
Back to Top