పెద్దాడ చేరుకున్న వైయస్‌ జగన్‌


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్ర 213వ రోజు వైయస్‌ జగన్‌ అనపర్తి నియోజకవర్గంలోని పెద్దాడ గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పెద్దాడ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయం వద్ద వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మొక్కను నాటారు. 
 
Back to Top