ఉప్పొంగిన పెడ‌న‌

కృష్ణా జిల్లా: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్దిసేప‌టి క్రిత‌మే పెడ‌న ప‌ట్ట‌ణానికి చేరుకున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ రాక‌తో పెడ‌న ప‌ట్ట‌ణం కిక్కిరిసిపోయింది. ప్ర‌ధాన కూడలిలో ఏర్పాటు చేసిన స‌భ‌కు వేలాది మంది త‌ర‌లిరావ‌డంతో కిట‌కిట‌లాడుతోంది. అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు.
Back to Top