పోటెత్తిన పెదకూరపాడు

గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పెదకూరపాడు చేరుకోవడంతో పట్టణంలో జనంతో పోటెత్తింది. ఈ సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాది మంది అశేష జనం హాజరయ్యారు.
 
Back to Top