వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం

పశ్చిమ గోదావరి : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రగా తమ గ్రామానికి వచ్చిన వైయస్‌ జగన్‌కు పెద్ద కాపవరం గ్రామస్తులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
 
Back to Top