పాతగుంట చేరుకున్న వైయస్‌ జగన్‌

 
చిత్తూరు: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పాతగుంట గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. జననేతతో సెల్ఫీలు దిగేందుకు యువత ఉత్సాహం చూపారు.
 

తాజా ఫోటోలు

Back to Top