పందలపాక చేరుకున్న వైయస్‌ జగన్‌


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితం పందలపాక చేరుకున్నారు. ఆయనకు స్థానికులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తమ సమస్యలను వైయస్‌ జగన్‌కు వివరిస్తున్నారు.
 
Back to Top