ప‌లుదేవ‌ర్ల‌పాడు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


గుంటూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్దిసేప‌టి క్రితం ప‌లుదేవ‌ర్ల‌పాడు గ్రామానికి చేరుకున్నారు. దీంతో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 1600 కిలోమీట‌ర్ల మైలు రాయిని అధిగ‌మించింది. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ గ్రామంలో రాగి మొక్క‌ను నాటారు. అనంత‌రం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ జెండాను ఆవిష్క‌రించారు.
Back to Top