పాలపూడి క్రాస్‌ చేరుకున్న వైయ‌స్‌ జగన్‌

గుంటూరు:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. కొద్ది సేప‌టి క్రితం వైయ‌స్ జ‌గ‌న్ గుంటూరు జిల్లా పాలపూడి క్రాస్‌కు చేరుకున్నారు. ఆయనకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు.

తాజా వీడియోలు

Back to Top