కాసేప‌ట్లో న‌ర్సీప‌ట్నంలో బ‌హిరంగ స‌భ


విశాఖ‌:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా 239వ రోజు విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నం టౌన్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. వైయ‌స్ జ‌గ‌న్  బలిఘట్టం మీదుగా పాదయాత్ర కొన‌సాగిస్తున్నారు. జ‌న‌నేత‌కు న‌ర్సీప‌ట్నంలో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వేలాది మంది త‌ర‌లిరావ‌డంతో ప‌ట్ట‌ణం కిక్కిరిసిపోయింది.  ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. 
Back to Top